Ys Sharmila House arrest | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ (TSPSC Paper leak) వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో తెలంగాణ ప్రభుత్వం ఆటలాడుకుంటోందనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. పరీక్షలను సజావుగా నిర్వహించడంలో కేసీఆర్ (KCR) సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్ (KTR)- దీనికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ డిమాండ్ చేస్తోన్నాయి
#Tspsc
#YsSharmila
#Telangana
#kcr
#ktr
#ysrtp
#tspscpaperleak